నీ కాటుక కళ్ళ వెనుక ఎంత కఠినత్వం..? నిలువెత్తు మనిషిని నిలదీసి.. నిర్వీర్యం చేసే నైపుణ్యం.. అవి విసిరే చురకత్తులకు.. ఎంత పదును.. నెత్తురు రాకుండా గుండెను చీల్చే నేర్పు. ఎర లేకుండా గేలం వేయడం.. ఈ కళ్లకే తెలుసు కధూ..
రాజ్యాలు నాశనం ఆయ్యాయంటే.. ఈ చూపు వల్ల కాదూ.. నా జీవితమో లెక్కా. . --నాగ్
No comments:
Post a Comment