Wednesday, 16 September 2015

దూరంగా.. ఆకాశాన్ని తాకుతూ

దూరంగా..
ఆకాశాన్ని తాకుతూ పచ్చని కొండ..
ఆనుకుని అవిసె పూలతోట
తోటను వేరు చేస్తూ..
ఎర్రని మట్టి రోడ్డు..
పిల్లగాలి..
చందమామ..
వెన్నెల..
నువ్వు..
నేను..
నేనే నువ్వు...
నువ్వే నేను..
వహ్...!

....నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment