తూగుడు బల్లకు ఆవైపు నీవు.. ఈ వైపు నేను.. అడుగు దూరంలో నువ్వూ..నేనూ ఒకరు పైకి వెళ్తే.. మరొకరు కిందికి అహం బ్యాలెన్స్ లో అటూ..ఇటూ..
కలవాలని ఇద్దరిలో వున్నా.. అడుగు ముందుకేయడానికి భయం.. ఎన్నాళ్లని నన్నునువ్వు.. నిన్ను నేను చూస్తూ గడిపేయడం.. చెరో అడుగూ వేయగలిగితే.. క్షణంలో ఒక్కటవుతాం.. ఆ క్షణం కోసం...
No comments:
Post a Comment