నీ చిత్రం..
నా హృదయ ఫలకంపైనీ చిత్రం.. ఎలా వచ్చిందో తెలీదుకానీఅది చేసిన గాయం..మనసుపై స్రవిస్తూనే వుంది
మరుపు వరమంటారు..
భగవంతుడెందుకో నాకా వరం ఇవ్వలేదు..
ప్రేమించడమే పాపమైతే..
ఆ తప్పు చేయని మనసు ఏదీ భువిలో..
--నాగ్
నోట్ : ఫోటో నాది కాదు గూగుల్ వారి నుంచి ఎరువు తెచ్చింది.. అసలు ఓనరు నాకు తెలీదు.. వారికి కృతజ్ఞ్టతలు
No comments:
Post a Comment