పత్రికా రంగం కాదు ఇది..
పక్తు వ్యాపారం.
ఇక్కడ ఏ విలువలూ లేవు..
లాభం నష్టం తప్పా..
నాకెంత ఇస్తావ్..
నువ్వెంత తీసుకుంటావ్..
ఇంతే.. జర్నలిజం అంతా..
విధానం ఏదైనా,,
లక్ష్యం విత్తమే..
అవసరం తీరాక..
అంతా చేరేది చెత్తబుట్టకే..
స్టింగరైనా.. ఎడిటరైనా..
మాటకు కాకుండా..
అక్షరానికి..
కులం లేకుండా..
కలానికి..
మంచిరోజులు రావా..?
ఒక్కటి మాత్రం నిజం..
అక్షరం చేబూనినోడికి..
లేదు అపజయం
మారేది యజమానే..
అక్షరం అజరామరం.. శాశ్వతం
--నాగ్
ఫోటో.. గూగుల్ నుంచి సేకరించి మార్పు చేసినది.. ఒరిజినల్ యజమానికి క్షమాపణలతో కృతజ్ఞతలు
పక్తు వ్యాపారం.
ఇక్కడ ఏ విలువలూ లేవు..
లాభం నష్టం తప్పా..
నాకెంత ఇస్తావ్..
నువ్వెంత తీసుకుంటావ్..
ఇంతే.. జర్నలిజం అంతా..
విధానం ఏదైనా,,
లక్ష్యం విత్తమే..
అవసరం తీరాక..
అంతా చేరేది చెత్తబుట్టకే..
స్టింగరైనా.. ఎడిటరైనా..
మాటకు కాకుండా..
అక్షరానికి..
కులం లేకుండా..
కలానికి..
మంచిరోజులు రావా..?
ఒక్కటి మాత్రం నిజం..
అక్షరం చేబూనినోడికి..
లేదు అపజయం
మారేది యజమానే..
అక్షరం అజరామరం.. శాశ్వతం
--నాగ్
ఫోటో.. గూగుల్ నుంచి సేకరించి మార్పు చేసినది.. ఒరిజినల్ యజమానికి క్షమాపణలతో కృతజ్ఞతలు
No comments:
Post a Comment