Monday, 14 September 2015

గురజాడ

తెలుగు సారస్వత నూతన అడుగు జాడ..
మన గురజాడ..
తెలుగు రచనకు
వాడుక పదాల సొగసు అద్ది..
సంస్కరణల బాట చూపిన
మహా మనీషి
తెలుగు జాతికి సాహితీ సంపదని సమకూర్చిన గురజాడకు
ఘన నివాళీ
--నాగ్

No comments:

Post a Comment