నీ కోపం పదిలమా..
నాపై నీ ద్వేషమూ పదిలమా..
మార్పు ప్రకృతి సహజమంటారే..
నువ్వు వికృతివా..
గుండెల్లో గువ్వలా ఒదిగిన నువ్వే..
గుండెలో మంట రేపుతావా..
తరుణలకు ఇది తగునా..
విరుల మాటున పున్నాగులా
ఈ కినుక నీకెక్కడిదీ..
మండే సూర్యుడు సైతం..
సంద్య మాటున దాగడా ..
బుసలు కొట్టే మిన్నాగు సైతం..
మొగలి పొదలో ఒదగదా..
విరహంలోనూ వలపు..
నిరీక్షణలోనూ నెయ్యము
వెదకడమే గా ప్రేమికుల పని
దొరకదా.. మరుజన్మకైనా..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
నాపై నీ ద్వేషమూ పదిలమా..
మార్పు ప్రకృతి సహజమంటారే..
నువ్వు వికృతివా..
గుండెల్లో గువ్వలా ఒదిగిన నువ్వే..
గుండెలో మంట రేపుతావా..
తరుణలకు ఇది తగునా..
విరుల మాటున పున్నాగులా
ఈ కినుక నీకెక్కడిదీ..
మండే సూర్యుడు సైతం..
సంద్య మాటున దాగడా ..
బుసలు కొట్టే మిన్నాగు సైతం..
మొగలి పొదలో ఒదగదా..
విరహంలోనూ వలపు..
నిరీక్షణలోనూ నెయ్యము
వెదకడమే గా ప్రేమికుల పని
దొరకదా.. మరుజన్మకైనా..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment