మనసు వుంది..
మనసు వుంది..మాయ లేదు..అందుకే నువ్వునాకు దూరమయ్యావు..
తపన వుంది..
మేసగించే వుద్దేశ్యం లేదు..
అందుకే నువ్వు
నన్ను కాదన్నావు..
నమ్మకం వుంది..
ఆశా వుంది..
అందుకే నువ్వు
నన్ను చేరే క్షణం కోసం వేచివున్నా
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment