నా కన్నుల వాకిటే..
నిలిచావనుకున్నా..
విచిత్రం.. ఎప్పుడు దూరావు..
నా మనసులోకి..
పొమ్మని కసిరినా పట్టించుకోవు..
గుడికట్టి కొలువుంటా నంటావ్
నీతో ఎలా వేగేది..
పనులన్నీ మాని ..
నీ తలపులలో మునిగేది..?
హృదయంలో..
నీ శ్వాస వెచ్చదనం..
గిలిగింతలు పెడుతోంది..
బయటికి రాబాబూ..
నిను కౌగిలించుకోవాలి
--నాగ్
నిలిచావనుకున్నా..
విచిత్రం.. ఎప్పుడు దూరావు..
నా మనసులోకి..
పొమ్మని కసిరినా పట్టించుకోవు..
గుడికట్టి కొలువుంటా నంటావ్
నీతో ఎలా వేగేది..
పనులన్నీ మాని ..
నీ తలపులలో మునిగేది..?
హృదయంలో..
నీ శ్వాస వెచ్చదనం..
గిలిగింతలు పెడుతోంది..
బయటికి రాబాబూ..
నిను కౌగిలించుకోవాలి
--నాగ్
నోట్ : ఫోటో నాది కాదు గూగుల్ వారి నుంచి ఎరువు తెచ్చింది.. అసలు ఓనరు నాకు తెలీదు.. వారికి కృతజ్ఞ్టతలు
No comments:
Post a Comment