Sunday, 13 September 2015

నీ కోసం రాసిన

నీ కోసం రాసిన
ప్రేమలేఖలన్నీ చింపేశా..
ఒక్కటి మినహా..
నా హృదయంలో రాసిన లేఖ
చింపలేను.. చెరపలేను..
ఎలా..?

-- నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment