Sunday, 13 September 2015

దేవుడికి పేదోడంటే ఎంత ప్రేమో..

గాలి
దేవుడికి పేదోడంటే ఎంత ప్రేమో..
అందుకే వాడి పాకనే ఎగరేశాడు..
వాన దేవుడికీ బక్కోడి మీద ఆపేక్షే..
అందుకే ఆడి పంటనే ముంచేశాడు
ఇక సముద్రుడికైతే.. చిన్న పడవలంటే..
ఎంత రుచో..
అందుకే ఆటినే మింగేశాడు..
ప్రకృతికీ పెద్దోడంటే భయమే..
అందుకే ఆడి జోలికెళ్లడు..

-- నాగ్

No comments:

Post a Comment