Monday, 14 September 2015

కదంబం పుష్పం ..

దంబం పుష్పం ..
ఈ మధ్య కాలంలో పెద్ద పట్టణాల్లో రోడ్డు పక్కన నీడ కోసం ఈ చెట్లను నాటుతున్నారు.
శ్రావణ మాసంలో ఈ పుష్పాలు పూస్తాయి...
పిఠాపురం పాదగయా క్షేత్రం పూసిన పూలు ఇవి..
వీటితో అమ్మవారిని అలంకరిస్తారు..
గతంలో ఈ చెట్లు అరుదుగా కనిపించేవి..
ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తున్నాయ్..
ఈ పూలంటే.. కనక దుర్గ అమ్మవారికీ, కృష్ణుడికీ చాలా ఇష్టం అట
--నాగ్

No comments:

Post a Comment