Monday, 14 September 2015

ఎప్పుడొస్తావ్

అపజయం వెనుక
విజయం..
నిరాశనుంచి
ఆశ..
వస్తాయంట..
మరి
నన్ను కాదన్న నువ్వు..
ఎప్పుడొస్తావ్

-నాగ్

ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment