Monday, 14 September 2015

మన మధ్య..

మన మధ్య..
మంచు తెరలా ఆరంభమైన
మౌనం..
ఇనుప తెరగా మారింది..
ఒక్క చిరునవ్వు చాలు
దానిని బద్దలు చేయడానికి..
ఆ నవ్వు నీదైనా..
నాదైనా..
నీ నవ్వు కోసం ఎదురుచూస్తూ..

-నాగ్
ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment