Monday, 14 September 2015

రభశా రోడ్డు


ఇసుమున తైలము తీయంగ వచ్చు..
ఎంత శోధించినా రహదారిలో నాణ్యత గానరాదు..
లోలోపలకు నీ కన్నుచొచ్చుకెళ్లినా..
అవినీతి.. లంచగొండి తనమే గానవచ్చు..
తమలపాకుపై రాసిన సున్నం చందం..
తారు కంకరలు ఇక్కడ నామ మాత్రం..
రభశా రోడ్డు ఇది తమ్ముడు
ప్రజలకు ఇది పనికిరాదు ఎన్నడూ..

--నాగ్

పిఠాపురం నుంచి రాజుపాలెం వరకూ వేసిన రోడ్డు ఇది..
కోటి రూపాయలతో వేసిన రోడ్డు ఇది ఎక్కడా నాణ్యత అన్నదే లేదు.

No comments:

Post a Comment