Monday, 14 September 2015

వాక్కాయలు

చాలా కాలం తర్వాత మార్కెట్ లో
వాక్కాయలు చూశాను..
పుల్లగా వుండే ఈ కాయలు చెట్లకు కాస్తాయి..
ఎక్కువగా పప్పులో వీటిని వేసి వండుతారు.. 
ఇంకా ఎలా ఉపయోగిస్తారో నాకు తెలీదు..
వండకుండా తింటే.. పాలు కారుతూ వుంటాయ్..
ఇప్పటి వాళ్లకు ఇవి పెద్దగా పరిచయం లేదనుకుంటున్నాను..
నిజమేనా..
అందుకే సరదాగా ఈ ఫోటో పెడుతున్నాను..

--నాగ్

No comments:

Post a Comment