పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ..
చేపల మార్కెట్.. జట్టీ అంటారు దీనిని
మత్స్యకారులు ఫిషింగ్ పూర్తి చేసాక..
ఇక్కడే తమ సరుకు దించి అమ్ముతుంటారు..
వేలం పాత తరహలో సరుకు అమ్ముతారు..
అయితే.. సాదారణ వేలంలో తక్కువ(దేవుడి పాట అంటారు) నుంచి ఎక్కువకి పాట పెరుగుతుంది..
కానీ ఇక్కడ ఎక్కువ నుంచి తక్కువకి పాట జరుగుతుంది..
దీనికి ప్రత్యేకంగా పాటగాడు వుంటాడు.. అతను ఎక్కువ నుంచి తక్కువకి రేటు పలుకుతూ వుంటాడు.. ఆ సరుకికి ఎంత ఇవ్వచ్చని మనం భావిస్తామో అక్కడ పాట ఆపితే చాలు..
ఆ మొత్తానికి సరుకు మనది అవుతుంది..
ఎవరు ముందు పాట ఆపితే వారికే సరుకు సొంతం..
ఇక్కడి నుంచే చాలా కంపెనీలు తమ మనుష్యులను పెట్టి మరీ సరుకు కొనిపిస్తున్నాయి.
ఇంతకు ముందు కాకినాడ పోర్టు దగ్గర ఈ వ్యాపారం పెద్ద స్థాయిలో జరిగేది..
ఇప్పుడు ఉప్పడ సమీపంలోనూ వ్యాపారం బానే వుంది..
ఇంకా జట్టీ నిర్మాణం జరగాల్సి వుంది
నా చేతిలో వున్నవి రొయ్యలు.. ఇప్పుడే పడవ దించారు
ధన్యవాదాలు
--నాగ్

No comments:
Post a Comment