
గుర్తొస్తున్నావనుకున్నా..
కానీ..
ఇప్పుడే తెలిసింది..
అసలు నిన్ను నే మరిచే పోలేదని..
శిలపై శిల్పంలా..
నా మనసులో నీ రూపం చెక్కిందెవరు..
ఏ బలహీన క్షణాన నిను చూసానో గానీ..
క్షణాలు యుగాలవుతున్నాయి
నీకు తెలుసా..
నిను చూసే క్షణాన మరణమైనా..
ఆశ్వాదిస్తా.. ఆహ్వానిస్తా..
ఆ క్షణం కోసం..
ఎదురుచూస్తూ..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment