Sunday, 13 September 2015

ఎవరు నువ్వు..

నువ్వే నవ్వించావ్..
నువ్వే కవ్వించావ్..
నువ్వే ధైర్యం చెప్పావ్..
నువ్వే..వెన్ను తట్టావ్
నువ్వే విశ్లేషించావ్..
నువ్వే ఓదార్చావ్
నువ్వే మందలించావ్
నువ్వే అభినందించావ్
ఇంతకీ ఎవరు నీవు..?
ఎవరు నువ్వు..
...............
...............
.........?

--నాగ్
ఫోటో : స్క్రీన్ షాట్

No comments:

Post a Comment