అవును.. మొక్కలు.. చెట్లు.. పూలు పళ్లకు అడవిలో లోటేమిటి..?
ఇక్కడ దొరకని పుష్పం.. పండూ వుంటాయా..
ఔషదులకు ఆలవాలం కదా.. మన అడవులు..
కానీ
నిన్న మేము వెళ్లిన(సాహసమనే చెప్పాలి) రంపచోడవరం మండలం ఆకూరు పంచాయతీ
కింటుకూరు గ్రామం ఉప సర్పంచి మడకం కన్నమ్మ గంగన్న దొర ఇంటి వద్ద ఈ డాలీ పువ్వు కనిపించింది.. నేను ఆశ్చర్యంగా అదేదో అడవి పువ్వు అనుకుని అడిగాను..
ఆ మొక్కని రాజమండ్రి( కడియం) నుంచి తెచ్చినట్టు చెప్పారా దంపతులు..
ఆశ్చర్యపోవడం నా వంతైంది..
అయితే ఆ ఒక్క మొక్క మినహా.. ఆ గ్రామంలో మన ప్రాంత వస్తువులు గానీ సౌకర్యాలు గానీ కనిపించలేదు..
--నాగ్

No comments:
Post a Comment