Monday, 14 September 2015

మరిచిపోవడం

ప్రేమించడం తెలిసిన మనసుకు..
మరిచిపోవడం ఎందుకు తెలీదు..

కన్నీరించడం తెలిసిన కళ్లకు..
గుండె మంట ఆర్పడం ఎందుకు రాదు..

నన్ను కాదన్న నీకు
నా గుండే ఘోష ఎందుకు వినిపించదు..

--నాగ్

No comments:

Post a Comment