Monday, 14 September 2015

సంకెళ్లకు కలం జంకదు..

సంకెళ్లకు కలం జంకదు..
అధిరింపులకు నిజం బెదరదు..
నిషేదాలకు లొంగే జాతి మాది కాదు
లాఠీలకు ఒణికే గొంతు అసలే కాదు
నిర్భీతిగా నిజం చాటుదాం..
ప్రజాస్వామ్య నాలుగో స్థంబం
బలం నిరూపిద్దాం
పాతేస్తే మొలకెత్తుతాం..
స్వేచ్చా జెండా ఎగరేస్తాం
--నాగ్

No comments:

Post a Comment