Monday, 14 September 2015

ఆ నవ్వులో

ఆ నవ్వులో వెన్నెలలు..
ఆ నవ్వులో మల్లెలు..
ఆ నవ్వులో తేనెలు..
ఆ నవ్వులో సిగ్గులు..
ఆ నవ్వులో చెక్కిలి ఎరుపులు
ఆ నవ్వులో గుండే చప్పుళ్లు..
ఆ నవ్వులో మధురిమలు..


--నాగ్

ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment