నాగమల్లివో.. తీగమల్లివో నీవే రాజకుమారి
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా..
ఏదీ ఇంకొకసారి నవ్వవే చంద్ర చకోరీ..
నాగమల్లినో.. తీగమల్లినో నీదే రాజకుమారి
రాకతో జీవనం.. రాగమై పలుకగా
ఏదీ ఇంకొకసారి ముద్దుల మోహన మురళీ..
పాట: నాగమల్లి ..
రచన: వేటూరి వారు
పోటో: నాది(నాగ్)
పిఠాపురం దివాన్ తోట వద్ద ఎన్నో దశాబ్దాలుగా మాకు కన్నుల పండువ చేస్తున్న నాగమల్లి చెట్టు
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా..
ఏదీ ఇంకొకసారి నవ్వవే చంద్ర చకోరీ..
నాగమల్లినో.. తీగమల్లినో నీదే రాజకుమారి
రాకతో జీవనం.. రాగమై పలుకగా
ఏదీ ఇంకొకసారి ముద్దుల మోహన మురళీ..
పాట: నాగమల్లి ..
రచన: వేటూరి వారు
పోటో: నాది(నాగ్)
పిఠాపురం దివాన్ తోట వద్ద ఎన్నో దశాబ్దాలుగా మాకు కన్నుల పండువ చేస్తున్న నాగమల్లి చెట్టు
No comments:
Post a Comment