Monday, 14 September 2015

గోమాత ప్రేమామృతం..

సాగర తీరం..
ఉషోదయం..
అపురూప దృశ్యం..
తువ్వాయికి
గోమాత ప్రేమామృతం..
వాటి ప్రేమకు కలగ కుండా భంగం..
వెనకడుగు వేసెను కెరటం..
సముద్రుడు సైతం మౌనం..
గోమాతకు వందనం..


--నాగ్

No comments:

Post a Comment