నీ బాధలు వినడానికి..
ఎవరూ లేరిక్కడ.
నీ సంతోషాన్ని పంచుకునేవారూ..
కరువే..
కష్టమైనా.. సుఖమైనా..
బాధ్యత నీదే..
నీ గురించి మాట్లాడేంత
సమయం లేదు ఎవరికీ..
జాలి కురిపించేంత
ఓపికా లేదు..
ఎవరో ఎదో అనుకుంటారని....
అయ్యో ఏదో అనుకున్నారని..
నువ్వు గింజుకున్నంతగా లేదు..
ఇప్పుడు..
ఎవరి గోల వారిదే..
ఎవరి ముంతా.. పరుగూ వారిదే..
అందుకే..
నీ పని నువ్వు చూసుకో..
ఓపికుంటే.. పక్కోడికి ఊతమివ్వు..
ఆ ఊతాన్ని మాత్రం నువ్వు కోరుకోకు..
--నాగ్
ఫోటో : గూగుల్ నుంచి తీసుకున్నది.. ఒరిజినల్ ఓనర్ నాకు తెలీదు వారికి కృతజ్ఞతలు
ఎవరూ లేరిక్కడ.
నీ సంతోషాన్ని పంచుకునేవారూ..
కరువే..
కష్టమైనా.. సుఖమైనా..
బాధ్యత నీదే..
నీ గురించి మాట్లాడేంత
సమయం లేదు ఎవరికీ..
జాలి కురిపించేంత
ఓపికా లేదు..
ఎవరో ఎదో అనుకుంటారని....
అయ్యో ఏదో అనుకున్నారని..
నువ్వు గింజుకున్నంతగా లేదు..
ఇప్పుడు..
ఎవరి గోల వారిదే..
ఎవరి ముంతా.. పరుగూ వారిదే..
అందుకే..
నీ పని నువ్వు చూసుకో..
ఓపికుంటే.. పక్కోడికి ఊతమివ్వు..
ఆ ఊతాన్ని మాత్రం నువ్వు కోరుకోకు..
--నాగ్
ఫోటో : గూగుల్ నుంచి తీసుకున్నది.. ఒరిజినల్ ఓనర్ నాకు తెలీదు వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment