Nalo Nenu (Saride Nag)
Showing posts with label
మునగాకు Drumstic leaves
.
Show all posts
Showing posts with label
మునగాకు Drumstic leaves
.
Show all posts
Saturday, 5 November 2016
మునగాకు Drum stick leaves
ఈ రోజు
మునగాకు ఫ్రై..
దీనిలో
పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుందట..
ఎ, సి, విటమిన్లు , ఇనుము, క్యాల్సియం , పొటాషియం, తదితరాలు సమృద్దిగా వుంటాయట.
మా ఇంటి దగ్గర్లో చాలా మునగ చెట్లు వున్నా ఎప్పుడూ తినలేదు
ఈరోజే మొదటి సారి తినడం
-- సరిదే నాగ్
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)