Wednesday 16 September 2015

వరుణ జపం,

వర్షాలు కురవడానికి చేసే
వరుణ జపం, సహస్ర కళశాభిషేకం కార్యక్రమానికి ముందు..
ఆలయంలో మూడు రోజులుగా వరుణ జపం, విరాట పర్వ పారాయణం చేస్తారు.. పాదగయ క్షేత్రంలోనూ చేశారు..
అలాగే రుష్యశృంగుని విగ్రహం నదీ మృత్తుకలతో చేసి పూజిస్తారు..
ఇదిగో ఆ మహానుభావుడు.రుషి శ్రేష్టుడు రుష్య శృంగుల వారి విగ్రహం..
ఇక రుష్యశృంగుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ వర్షాలు కురిసేవట..
అందుకే ఆయన విగ్రహాన్ని పూజిస్తారు..
ఈ విగ్రహాన్ని పిఠాపురంలోని. చల్లావారి వీధి వెనుక కుమ్మరి వీధిలోని వారు ఈ బొమ్మను తయారు చేశారు.. చూడండి బొమ్మ ఎంత అందంగా వుందో..
తర్కం పక్కన పెడితే.. బొమ్మ బావుంది కధూ..

ధన్యవాదాలు
--నాగ్

No comments:

Post a Comment