Monday 14 September 2015

ఔరంగా బాద్ లో ఔరంగజేబు

ఆగ్రాలోని తాజ్ మహల్ ఒక భార్య పట్ల భర్తకు గల్ ప్రేమ చిహ్నం అయితే..
మహారాష్ట్ర ఔరంగాబాద్ లోని ఈ మినీ తాజ్ మహల్ తన తల్లి పట్ల కుమారుడికి గల ప్రేమకు చిహ్నంగా నిలుస్తోంది.
ఆగ్రాలోని తాజ్ మహల్ ను ముంతాజ్ కోసం షాజహాన్ నిర్మించాడు
అదే తీరుగా
ఔరంగా బాద్ లో ఔరంగజేబు భార్య Dilras Bano Begam. సమాదిని ఔరంగ జేబు కుమారుడు Azam Shah 1660 లో నిర్మించాడు.. దీనిని Bibi Ka Maqbara అని పిలుస్తారు.
అయితే అప్పటికే తాజ్ మహల్ ప్రపంచ ప్రసిద్ది కాంచడంతో ఈ నిర్మాణానికి అంతగా పేరు రాలేదు.
చూడడానికి అచ్చంగా తాజ్ మహల్ లానే వుంటుంది. పాలరాయి సౌందర్యం కనిపిస్తుంది.. నిర్మాణం మధ్య భాగంలో ఔరంగజేబు భార్య సమాది వుంది. చాలా మంది ఈ నిర్మాణాన్ని ఔరంగ జేబు నిర్మించినట్టు చెబుతారు కానీ తన తల్లి సమాది కోసం అజామ్ షా ఈ నిర్మాణం చేసినట్టు చరిత్ర చెబుతోంది..
--నాగ్

No comments:

Post a Comment