Wednesday 16 September 2015

ఎవరికి తెలుసు..

ఎవరికి తెలుసు..

పగిలిన గుడ్డు
పిల్ల అయినట్టు..
నేలరాలిన పండు
మొలకెత్తినట్టు..
నల్లని కారు మబ్బు..
వర్షించినట్టు..

నీ తిరస్కరణలో..
నా ప్రేమ చిగురిస్తుందేమో

--నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment