Wednesday 16 September 2015

అక్షరాలు అలుగుతున్నాయి..

అక్షరాలు అలుగుతున్నాయి..
ఎప్పుడూ అమ్మయిలనే పొగుడుతున్నానని..
అక్షరాలు సిగ్గుపడుతున్నాయి...
ఇంతుల అందాలను వర్ణిస్తున్నానని..
పూలు.. తావులు.. అతివలు ఇవేనా..
ఇంకేమీ లేవా అని ప్రశ్నిస్తున్నాయి.
నిలదీస్తున్నాయ్..

నిజమే కానీ..
ఏం చేయను..
ఈ సమాజాన్ని ఆవిష్కరిస్తే..
అక్షరాలు కన్నీరిస్తాయ్
రుధిర అక్ష లవుతాయ్
మనసు చెదిరి.. నిప్పుకణికలవుతాయ్

--నాగ్
ఫోటో: గూగుల్ వారిది.. అసలు యజమాని తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment