Wednesday 16 September 2015

తేనే పరీక్షించడం ఎలానో తెలుసా.

తేనే పరీక్షించడం ఎలానో తెలుసా.. నాకు తెలీదు
చింతపల్లిలో తేనే తీసుకొచ్చిన గిరిజన మహిళ ఆ వివరం చెప్పింది..
కానీ నాకు నమ్మశక్యం కాలేదు అదేమంటే..
500 కరెన్సీ నోటు మీద తేనెను వేసింది.. అయితే తేనే వల్ల నోటు ఏ మాత్రం నానలేదు
పైగా నోట్ మీద తేనే తామరాకు మీద నీటిబొట్టులా తేలింది..
ఆ నోట్ కింద మంట పెడితే మాత్రం కాలదట.. అదే కల్తీ తేనే అయితే కాలిపోతుందట
నేను ప్రయత్నించలేదనుకోండి.. కాలిపోతే ఏకంగా 500 రూపాయలు కథా.
అయితే మరోకరు ఏం చెప్పారంటే.. తేనె కల్తీ తెలుసుకోడానికి ఈ పరీక్ష కరెక్టే కానీ..
ఈ మధ్య కరెన్సీ నోటు మీద కల్తీ తేనే తేలడానికి కూడా ఎదో ఆయిల్ నోట్ కి రాస్తున్నారట.
ఏమో.. ఎమైనా.. తేలే పరీక్ష చిత్రంగా అనిపించింది..
ధన్యవాదాలు

No comments:

Post a Comment