ఆనప పువ్వు
పెరట్లో
ఆనప పాదు
పువ్వు పూచింది..అబ్బ పప్పూ ఆనపకాయ ఎంతబావుంటుందో..
ఆనపకాయ ఆవ పెట్టి పోపు పెడితే
అద్బుత: అంతే కదూ..
అలా కాదు కానీ పాలుపోసి పోపు పెడితే..
స్వర్గానికి జానెడు దూరం..
ఉహూ..
ఆనబకాయ మినప తొక్కు సూపరు..
ఇంతకీ ఆనపకాయ ఎక్కడా..
పువ్వేగా పూచింది..
అంతే..
మధ్యతరగతి మనస్తత్వం..
--నా
No comments:
Post a Comment