Monday, 14 September 2015

జ్ఞాపకాలు పక్షుళ్లా..

జ్ఞాపకాలు పక్షుళ్లా..
మస్థిష్కం నుంచి పరుగులు తీస్తుంటే..
ఏదో వేదన..
నీతో గడిపిన క్షణాలు కరిగిపోతాయని...
కానీ..
నీ జ్ఞాపకాలు ఎగిరిపోయే పావురాలు కాదు..
కదిపితే మనసును మధువుతో నింపే..
తేనే తుట్టేలు
--నాగ్

ఫోటో : గూగుల్ వారిది.. అసలు ఓనరు ఎవరో తెలీదు వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment