పచ్చని తివాచీలా పంట చేలు..
అటు అడుగేశా..
చెలికాడిని చూసిన కన్నె పిల్లాలా
నన్ను చూసి పచ్చని చేను తలవూపింది.
దాని సందడికి నేను గట్టు మీద పరిగెడితే..
ఇంటి పెద్దలా..
చేను మధ్య మామిడి చెట్టు..
ఇప్పుడేనా రావడం అన్నట్టు..
కొమ్మలూపింది..
చేను ఆనుకుని పిల్ల కాలువ..
గలగల మంటూ.. నన్ను
తన వైపు రమ్మని పిలిచింది..
ఎటుపోవాలో తెలీక బిక్కమొహం వేశా..
నా అవస్థ చూసి చెట్టు మీద చిలుక
పక పక నవ్వింది..
--నాగ్
ఆదివారం కదా.. అలా గోకివాడ రోడ్డుకు వెళ్లా..
పచ్చని చేలు తలలూపుతో ఆహ్వానించాయ్..
అటు అడుగేశా..
చెలికాడిని చూసిన కన్నె పిల్లాలా
నన్ను చూసి పచ్చని చేను తలవూపింది.
దాని సందడికి నేను గట్టు మీద పరిగెడితే..
ఇంటి పెద్దలా..
చేను మధ్య మామిడి చెట్టు..
ఇప్పుడేనా రావడం అన్నట్టు..
కొమ్మలూపింది..
చేను ఆనుకుని పిల్ల కాలువ..
గలగల మంటూ.. నన్ను
తన వైపు రమ్మని పిలిచింది..
ఎటుపోవాలో తెలీక బిక్కమొహం వేశా..
నా అవస్థ చూసి చెట్టు మీద చిలుక
పక పక నవ్వింది..
--నాగ్
ఆదివారం కదా.. అలా గోకివాడ రోడ్డుకు వెళ్లా..
పచ్చని చేలు తలలూపుతో ఆహ్వానించాయ్..

No comments:
Post a Comment