Monday, 14 September 2015

నీలోనే వున్నాయ్..

స్వర్గం నరకం ఎక్కడో లేవు..
నీలోనే వున్నాయ్..
ప్రేమిస్తే.. స్వర్గం
ద్వేషిస్తే నరకం..

స్థిత ప్రజ్ఞత్వం నీ వల్ల కాదు..
ముక్కుమూసుకుని బతికే మునివీ కావు..
ఏదో ఒకటి చేయాలి..
ఆ ఒక్కటీ
ప్రేమించడం..
అయితే మంచిది..

--నాగ్

No comments:

Post a Comment