సముద్రానికి కోపమెచ్చింది..
కెరటాల కోరలు చూపి భయపెట్టింది..
శనివారం సముద్రం కోపం ఎక్కువైంది..
అందుకే రోడ్డుమీదకు వచ్చేసింది..
దానికి ఈదురు గాలులు తోడయ్యాయి..
కాకినాడ బీచ్ రోడ్డు బంద్ అయ్యింది..
టీవీలు గోల పెట్టేస్తున్నాయి..
అధికారులు కారులను పరిగెత్తించేస్తున్నారు..
పోలీసులు గ్రామాల్లో కదం తొక్కుతున్నారు..
అయినా..
తీర గ్రామాల ప్రజలు ఏమాత్రం స్పందించడం లేదు..
ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు..
చిన్న కుర్రాడు కూడా భయపడటం లేదు..
ముసలాడు కూడా పాక వదిలి రావడం లేదు..
సందడంతా పట్టణోళ్లకే..
---నాగ్
కెరటాల కోరలు చూపి భయపెట్టింది..
శనివారం సముద్రం కోపం ఎక్కువైంది..
అందుకే రోడ్డుమీదకు వచ్చేసింది..
దానికి ఈదురు గాలులు తోడయ్యాయి..
కాకినాడ బీచ్ రోడ్డు బంద్ అయ్యింది..
టీవీలు గోల పెట్టేస్తున్నాయి..
అధికారులు కారులను పరిగెత్తించేస్తున్నారు..
పోలీసులు గ్రామాల్లో కదం తొక్కుతున్నారు..
అయినా..
తీర గ్రామాల ప్రజలు ఏమాత్రం స్పందించడం లేదు..
ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు..
చిన్న కుర్రాడు కూడా భయపడటం లేదు..
ముసలాడు కూడా పాక వదిలి రావడం లేదు..
సందడంతా పట్టణోళ్లకే..
---నాగ్

No comments:
Post a Comment