Sunday, 13 September 2015

చమట చుక్కే ఆభరణం..

చమట చుక్కే ఆభరణం..
నల్లత్రాచును పోలిన మేను వర్ణం..
కాయదేరిన శరీర సోయగం..
గిరి పుత్రికలకే సొంతం..

పలకరింపులో భాష లేకున్నా..
ఆప్యాయత వారి సొంతం..
అడవి నేలే రాణులైనా..
కష్టంలో పుడమి తల్లులే..

--నాగ్

ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment