నువు విడిచిన మరుక్షణమే..
నేను నేను గా లేను..
నీ జ్ఞాపకాల తేనె టీగలు..
నన్ను కుట్టి బాధిస్తుంటే..
ఆ తీయని వేదనకు..
కన్నీళ్లొస్తున్నాయ్..
నీతో గడిపిన యుగాలు..
క్షణాలైతే..
నీవు లేని క్షణాలు..
యుగాలవుతున్నాయ్
విరహం.. అగ్ని అయితే..
నీ తలపులు ఆజ్యం అవుతున్నాయ్
నిను నా నుంచి దూరం చేసిన
విధికి తెలీదు.. ఎప్పుడో
నేను నీ వయ్యానని..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
నేను నేను గా లేను..
నీ జ్ఞాపకాల తేనె టీగలు..
నన్ను కుట్టి బాధిస్తుంటే..
ఆ తీయని వేదనకు..
కన్నీళ్లొస్తున్నాయ్..
నీతో గడిపిన యుగాలు..
క్షణాలైతే..
నీవు లేని క్షణాలు..
యుగాలవుతున్నాయ్
విరహం.. అగ్ని అయితే..
నీ తలపులు ఆజ్యం అవుతున్నాయ్
నిను నా నుంచి దూరం చేసిన
విధికి తెలీదు.. ఎప్పుడో
నేను నీ వయ్యానని..
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:
Post a Comment