మౌనం..
ఎన్నో ప్రశ్నలకు సమాదానమంటారు..
కానీ.. నీ మౌనం
నాకు ఇప్పటికీ..
ప్రశ్నలనే మిగుల్చుతోంది
కనుచూపుతో కావ్యాలు రాసే నైపుణ్యం..
నీకున్నా..
అది చదివే సామర్థ్యం నాకు లేదు..
నిజమే..
నీ చిరునవ్వు ఎన్నో సందేశాలు పంపుతోంది..
కానీ కను చివర ఎర్రదనం..
నాకు సందేహాలనే మిగుల్చుతోంది..
పెదవి బిగువున నువ్వు..
మాటలు దాయొచ్చు..
కానీ నీ మోమున పలికే భావాల మాటేమిటి..?
ఓ అనామికా..
నువ్వు నాకేప్పటికీ అర్థం కావా..
ఎన్నో ప్రశ్నలకు సమాదానమంటారు..
కానీ.. నీ మౌనం
నాకు ఇప్పటికీ..
ప్రశ్నలనే మిగుల్చుతోంది
కనుచూపుతో కావ్యాలు రాసే నైపుణ్యం..
నీకున్నా..
అది చదివే సామర్థ్యం నాకు లేదు..
నిజమే..
నీ చిరునవ్వు ఎన్నో సందేశాలు పంపుతోంది..
కానీ కను చివర ఎర్రదనం..
నాకు సందేహాలనే మిగుల్చుతోంది..
పెదవి బిగువున నువ్వు..
మాటలు దాయొచ్చు..
కానీ నీ మోమున పలికే భావాల మాటేమిటి..?
ఓ అనామికా..
నువ్వు నాకేప్పటికీ అర్థం కావా..
--నాగ్
నోట్ : ఫోటో నానీ సమంతల చిత్రం నుంచి స్నేప్ షాట్ ద్వారా సేకరించినది
నోట్ : ఫోటో నానీ సమంతల చిత్రం నుంచి స్నేప్ షాట్ ద్వారా సేకరించినది

No comments:
Post a Comment