Sunday, 13 September 2015

హృదయంలో వెన్నెల..

హృదయంలో వెన్నెల..
చెక్కిలిపై ఉదయపు ఎర్రదనం..
మాటల్లో మల్లెల సౌరభం..
కళ్లల్లో మంచు చల్లదనం..
ఇవన్నీ..
ప్రేమిస్తే సాధించగలం..

--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment