నువ్వు
నన్ను విడిచి వెళ్లినందుకు
బాధ లేదు..కానీ..నన్ను విడిచే క్షణంలో..నీ కంటి చివరల అశృవు..
నన్ను దహించేస్తోంది..
ఆ ఒక్క కన్నీటి చుక్క చాలు..
నీ కోసం వందమార్లు జన్మించడానికి
లేదా..
మరణించడానికి
--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు
No comments:
Post a Comment