ఈ తరహా ఆనపకాయలు చూడడం ఇదే మొదటి సారి..
రంపచోడవరం మండలం కింటుకూరు లో పాదులకి ఈ రకం కాయలు వున్నాయి..
పొడవుగా చేతితో పట్టుకోడానికి అనువుగా కాడలా వుండి..
చివర పెద్ద కాయలు వున్న కాయలు చాలానే వున్నాయి..
ఇక్కడి గిరిజనులను అడిగా వీటి గురించి
అయితే ఈ కాయలు తినడానికి పనికి రావట..
చేదుగా వుంటాయట.
వీటిని బాగా ముదరనిచ్చి.. ఎండబెడతారు..
తర్వాత కాయకు ఒక పక్కన కన్నం పెట్టి లోపలి గింజలు తీసేస్తారు..
అప్పుడు ఈ కాయ నీటికాయలా మారుతుంది..
దీనిని గరిటలా ఉపయోగించి చలమలలో నీటిని తోడడం..
లేదంటే ఈ కాయ పైన కన్నం పెట్టి నీరు నిల్వ వుంచుకునే కాయలా వాడుకుంటారట..
బావుంది కధూ..
--నాగ్

No comments:
Post a Comment