రంపచోడవరం మండలం ఆకూరు పంచాయతీ శివారు గ్రామం కింటుకూరు..కొండ శిఖరంపై వున్న ఈ గ్రామంలో మధ్యం రాక్షసి ప్రవేసించలేదు..
కానీ జీలుగు కల్లు పుష్కలంగా దొరుకుతుంది..
పైగా ఉచితం..
వున్నది 17 కుటుంబాలే.. అందుకే ఎవరు చెట్టెక్కి కల్లు తీసినా అందరూ చక్కగా ఒకచోట కూర్చుని తాగుతారు..
దీనిని కొండ దిగువకు తీసుకు వెళ్లినా పెద్దగా డబ్బులు రావట..
అంతా చీప్ లిక్కర్ కి అలవాటు పడ్డారు కదా.. పైగా రంపచోడవరం అడవి అంతా జీలుగు చెట్లు ఎక్కువే..
అన్నట్టు మాకూ కల్లు ఇచ్చారు..
మాతో దిగువ నుంచి సాయం వచ్చిన గిరిజనులు పుచ్చుకున్నారు..
--నాగ్
No comments:
Post a Comment