Sunday, 13 September 2015

నీది రాతి గుండె

అంతా..
నీది రాతి గుండె అన్నారు..
నిజమే..!
అయినా..
నేను ఆ రాయి..
శిల్పం అయ్యే వరకూ నిరీక్షిస్తున్నా...
గుండెలో గుడి కట్టి వేచి వున్నా..

--నాగ్
ఫోటో : గూగుల్ వారిది అసలు ఓనరు తెలీదు.. వారికి కృతజ్ఞతలు

No comments:

Post a Comment